రాత్రిపూట అన్నం తిన్న తర్వాత మాత్రం టీలను తాగితే నిద్రరాదు.
జంక్ ఫుడ్ లను తినగానే టీ తాగడం వల్ల చెడు ఫలితాలు కల్గుతాయి
టీను రోజుకు రెండు సార్లు, తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది
బజ్జీలు, మిరపకాయలను కూడా టీ తో పొరపాటున తినొద్దు
టీతో చెక్కలు, అప్పలు, చకినాలను తినడం కూడా మంచిదికాదు.
కొందరు చాయ్ తో సమోసాలు వంటి వాటిని ఎక్కువగా తింటారు
అన్నం తినగానే టీ తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి
చాయ్ తో బెసన్ బర్ఫీ వంటి వాటిని అస్సలు తినకూడదు.