Cockroach Tips

ఇంటి చిట్కాలతో బొద్దింకలకు శాశ్వత పరిష్కారం.. మళ్లీ ఇంట్లో కనిపించవు

Ravi Kumar Sargam
Aug 06,2024
';

వంటగదిలో

ఇంట్లో ఎక్కడ చూసినా బొద్దింకలే దర్శనమిస్తున్నాయా? ముఖ్యంగా వంటగదిలో మిమ్మల్ని వేధిస్తున్నాయా. ఈ చిట్కాలు పాటించండి.

';

బొద్దింకలతో అనారోగ్యం

వండిన పాత్రలు, ఆహారం ఉన్న చోట బొద్దింకలు తిరుగుతుంటాయి. బొద్దింకలు ముట్టుకున్న ఆహారం తింటే వైరల్ ఇన్ఫెక్షన్, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.

';

ఆరోగ్యం కోసం

మన ఆరోగ్యం కోసం బొద్దింకలను ఇంటికి దూరంగా తరిమేయాల్సిన అవసరం ఉంది.

';

బిర్యానీ ఆకులు కర్పూరం

బిర్యానీ ఆకులను మెత్తగా పొడి చేసి కర్పూరంలో కలపాలి. ఆ పొడిని ఇంటి మూలల్ వేస్తే ఆ వాసనకు బొద్దింకలు మళ్లీ రావు. కిచెన్‌ నుంచి పారిపోతాయి.

';

బోరిక్ పౌడర్

బోరిక్ పౌడర్ కూడా ఘాటైన వాసన కలిగి ఉంటుంది. దీన్ని పిండిలో కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. బొద్దింకలు ఎక్కువగా ఉండే చోట ఉండలను ఉంచండి. వాటిని తిన్నా, వాసన చూసినా బొద్దింకలు ఇక రావు.

';

బేకింగ్ సోడా

కొంచెం బేకింగ్ సోడా తీసుకుని దానిలో వెనిగర్ మిక్స్ చేసి బొద్దింకలు ఎక్కువగా ఉండే మూలల్లో స్ప్రే చేయాలి. ఇలా చేస్తే బొద్దింకలు పారిపోతాయి.

';

VIEW ALL

Read Next Story