Most Interesting and unknown 7 facts about Olympics Gold medalist Neeraj Chopra
అథ్లెట్‌గా కాకుండా నీరజ్ చోప్రా భారతీయ ఆర్మీలో జూనియర్ కమీషన్డ్ అధికారిగా పనిచేశాడు. అతని హోదా నాయబ్ సుబేదార్
టోక్యో ఒలింపిక్స్ పసిడి పతకం సాధించినందుకు గానూ 2022లో కేంద్ర ప్రభుత్వం అతడిని పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది
నీరజ్ చోప్రా నిక్ నేమ్ సర్పంచ్ అంటే గ్రామ పెద్ద. అతని తండ్రి బహుమతిగా ఇచ్చిన కొత్త కుర్తా ధరించి కళాశాలకు వెళ్లినప్పుడు నిక్ నేమ్ వచ్చింది
టోక్యో ఒలింపిక్స్ పసిడి విజేత నీరజ్ చోప్రా చండీగఢ్ డీఏవీ కళాశాలలో చదివాడు. కానీ ఇండియన్ ఆర్మీలో చేరడంతో కాలేజ్ చదువు వదిలేశాడు. ఇప్పడు బ్యాచెలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ చేస్తున్నాడు.
ఇంతకీ నీరజ్ చోప్రా హైట్ ఎంతో తెలుసా 6 అడుగులు. అంటే 182 సెంటీమీటర్లు