Trending Blouse Designs: ఈ బ్లౌజ్‌డిజైన్స్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి..

';

Bralet..

ఈ బ్రాలెట్‌ బ్లౌజ్‌ డిజైన్ చీర, లెహంగాలపై కూడా వేసుకోవచ్చు.

';

Back Bow..

బ్యాక్‌ బో డిజైన్ వెనుక బ్లౌజ్‌ డిజైన్‌ ట్రెండీ లుక్‌లో కాస్త డిఫరెంట్‌ గా ఉంది.

';

Vneck..

ఈ వీ నెక్ డిజైన్‌ కూడా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఇది లెహంగాపై అద్బుతంగా ఉంటుంది.

';

Deep U..

ఈ డీప్‌ యూ నెక్ బ్లౌజ్ కూడా చూడటానికి చాలా భిన్నంగా కనిపిస్తుంది.

';

Full Sleeve..

ఫుల్ స్లీవ్ బ్లౌజులను సాంప్రదాయ దుస్తులపై ధరిస్తే సూపర్ లుక్ వస్తుంది.

';

Mirror Work..

ఈ బ్లౌజ్‌ డిజైన్ చూడటానికి ప్రత్యేకంగా కనిపిస్తుంది.

';

Round Neck..

ఈ రౌండ్‌ నెక్‌ బ్లౌజ్ చీరకు అద్భుతంగా ఉంటుంది.

';

Like..

మీకు ఆమ్నా షరీఫ్‌ బ్లౌజ్‌ డిజైన్స్‌ నచ్చాయా?

';

VIEW ALL

Read Next Story