మెదడు చురుకుగా ఉంచే పదార్థాలు ఏంటో తెలుసా?

';

వేసవిలో ఈ ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

';

ఈ వివిధ రకాల ఆహారాలను క్రమం తప్పకుండా ఆస్వాదించడం వల్ల మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి మొత్తం మానసిక శ్రేయస్సు మెరుగుపడతాయి.

';

అవోకాడోలో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. మెదడుకు ఆరోగ్యకరమైన రక్త ప్రసరణకు తోడ్పడతాయి. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.

';

బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును ఆక్సీకరణ ఒత్తిడి, వాపు నుంచి రక్షిస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

';

వాల్‌నట్స్‌లోని ఒమేగా-3లు మెదడు పనితీరులో ఎంతో ఉపయోగపడుతుంది.

';

టొమాటోలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. లైకోపీన్ న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

';

ఆకు కూరలలో లభించే పోషకాలు అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడం. మెదడు కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో కీలక ప్రాతను పోషిస్తుంది.

';

డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

';

చియా గింజలలో లభించే ఒమేగా-3లు మెదడు కణాల ఆరోగ్యం, పనితీరుకు తోడ్పడతాయి. ఫ్రీరాడికల్స్‌ నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

';

VIEW ALL

Read Next Story