Turmeric benefits: పసుపుతో ఎన్నో లాభాలు.. ఆ వ్యాధులకు ఇట్టే చెక్ పెట్టొచ్చు..

Inamdar Paresh
Sep 11,2024
';

stomach pain:

కడుపు నొప్పి, తిప్పడం వంటి సమస్యలను పసుపు దూరం చేస్తుంది.

';

Smell from body:

శరీరం నుంచి చెడు వాసన, దుర్వాసనను దూరం చేస్తుంది.

';

Pimples:

ముఖంపై మొటిమలు, నల్లని మచ్చలు లేకుండా చూస్తుంది.

';

stomachpain:

పసుపు నీళ్లను తాగితే పీరియడ్స్ సమయంలో నొప్పి తగ్గిపోతుంది.

';

Long hair:

నూనెలో పసుపును మిక్స్ చేసుకుని పెట్టుకుంటే.. జుట్టు ఏపుగా పెరుగుతుంది.

';

Face glow:

పసుపును నీళ్లలో కలిపి ముఖానికి పెట్టుకుంటే.. మచ్చలు మానిపోతాయి.

';

VIEW ALL

Read Next Story