Ladoo without besan

మోతిచోర్ లడ్డు అంటే ఎంతో మందికి ఇష్టం. మరి అలాంటి లడ్డు శనగపిండి లేకుండా చేసుకోవడం ఎలానో చూద్దాం.

';

Saggubiyyam Motichoor Ladoo

ఇందుకోసం మీకు కావలసిన వస్తువులు: రెండు టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక కప్పు సగ్గుబియ్యం,‌ ముప్పావు కప్పు చక్కెర.

';

Healthy motichoor Ladoo

వాటితో పాటు కొంచెం ఫుడ్ కలర్, ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూన్ బాదం పప్పులు పిస్తా పప్పులు తరిగినవి.

';

Besan less motichoor Ladoo

ముందుగా సగ్గుబియ్యం రెండు గంటల పాటు నీళ్లలో నానబెట్టుకొని.. ఆ తరువాత స్ట్రైనర్ లో వేసి నీళ్లన్నీ వడకట్టండి. తరువాత పొయ్యి మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి.. అందులో పిస్తా, బాదం పప్పులు తరిగినవి వేయించుకోండి.

';

Instant motichoor Ladoo

వాటిని తీసి పక్కన పెట్టి.. ఇప్పుడు అదే పాన్ లో సగ్గుబియ్యం వేసుకోండి. అందులోనే స్పూను నెయ్యి వేసి బాగా కలుపుకోండి.

';

Yummy motichoor Ladoo

ఇప్పుడు అందులో చక్కెర వేసి బాగా ఫ్రై చేసుకోండి. అందులోనే ఫుడ్ కలర్, దాల్చిన చెక్క పొడి, మిగిలిన పిస్తా బాదం పప్పులు తురుము వేసుకోండి.

';

Easy motichoor Ladoo

చివరిగా స్టవ్ ఆపేసి..చేతికి నెయ్యి పూసుకుని.. ఆ మిశ్రమాన్ని లడ్డు లాగా చుట్టుకొంది. అంతే ఎంతో జూసి.. జూసి.. మోతిచోర్ లడ్డు రెడీ

';

VIEW ALL

Read Next Story