కొత్త ఇల్లు కట్టుకునే వారు అనుసరించాల్సిన ప్రాథమిక వాస్తు నియమాలు..

';

ఇల్లు కట్టుకోవాలని చాలామంది అనుకుంటారు పంచభూతాలను ఆధారంగా చేసుకుని ఇంటి నిర్మాణం చేపట్టాలి

';

ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడు తూర్పు ముఖంగా ఉండాలి ఇది లక్ తీసుకువస్తుంది

';

ఇంటి పూజ గది కూడా తూర్పు ముఖంగా ఉండటం మంచిది

';

వంటగది ఎప్పుడు ఆగ్నేయ దిశలో నిర్మించాలి

';

అంతేకాదు ఇంటికి సంబంధించిన బావి, బోర్ వంటివి ఈశాన్య దిశలో ఏర్పాటు చేసుకోవాలి

';

ఇంటి బాత్రూం ఎప్పుడూ ఉత్తరం లేదా వాయువ్య దిశలో ఏర్పాటు చేసుకోవాలి

';

వాస్తు ప్రకారం మెట్లు ఇంటి పడమర దిశ లేదా దక్షిణ దిశలో నిర్మించాలి

';

ఇంటి మెట్ల కింద బాత్రూం కట్టడం వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయి

';

VIEW ALL

Read Next Story