To Get Rid Of Stretch Marks: స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఈ 4 పదార్థాలు చాలు!

Renuka Godugu
Jun 22,2024
';

గర్భంతో ఉన్నప్పుడు శరీరంలో స్ట్రెచ్‌ మార్క్స్‌ ఏర్పడతాయి ఇవి అందవిహీనంగా కనిపిస్తాయి

';

ఇంట్లో ఉండే మూడు వస్తువులతో స్ట్రెచ్‌ మార్క్స్‌ సమస్యను తగ్గించుకోవచ్చు

';

విటమిన్ ఈ క్యాప్సిల్స్ తో ఈజీగా తగ్గిపోతాయి

';

ఈ మూడిటిని బాగా మిక్స్ చేసి ఒక సీసాలో వేసి నిల్వ చేసుకుని పెట్టుకోవాలి

';

ప్రతిరోజు రెండు చుక్కలు స్ట్రెచ్‌ మార్క్స్‌ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి

';

రోజుకు రెండుసార్లు ఉపయోగిస్తే మరింత ప్రయోజనం కలుగుతాయి

';

ఇందులో ఉండే ఫ్యాటీ ఆసిడ్స్ చర్మాని మృదువుగా మారుస్తాయి

';

ముఖ్యంగా బాదం ఆయిల్ లో చర్మ సమస్యలను తగ్గించే గుణం ఉంటుంది

';

విటమిన్ ఈ ఆయిల్ కొల్లాజెన్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది

';

VIEW ALL

Read Next Story