National Mango Day 2024: మామిడిపండ్లకు ఓ ప్రత్యేక రోజు..ఆరోగ్యానికి ఎంతో మేలు

';

పండ్లలలో రారాజు

మామిడి పండ్లంటే ఇష్టపడని వారుండరు. మామిడి పండ్లతో ఎన్నో రెసిపీలు తయారు చేయవచ్చు. వేసవిలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పండు మామడి.

';

మామిడిపండుకో రోజు

అందరూ ఇష్టంగా తినే మామిడిపండుకూ ఓ రోజుంది. ప్రతి ఏడాది జులై 22న జాతీయ మామిడి దినోత్సవం జరుపుకుంటారు.

';

15వందల రకాలు

మామిడిలో 15వందల రకాలు ఉన్నాయి. ఒక్కో మామిడిపండు ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మనదేశంలో చాలా రాష్ట్రాల్లో మామిడిపండ్లను పండిస్తున్నారు.

';

మామిడిలో ఆరోగ్య ప్రయోజనాలు

మామిడిపండులో పోషకాలు దట్టంగా ఉంటాయి. విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియంతోపాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

';

రోగనిరోధకశక్తి

మామిడిపండులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

';

జీర్ణవ్యవస్థ

మామిడిలోని విటమిన్ ఏ కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.

';

చర్మానికి మేలు

మామిడిలో పోషకాలు, విటమిన్లు, చర్మానికి మేలు చేస్తాయి. ముఖంపై ముడతలను తగ్గిస్తాయి. అంతేకాదు బరువు కూడా తగ్గుతారు. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

';

క్యాన్సర్ కు చెక్

మామిడిలోని యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

';

VIEW ALL

Read Next Story