ఆరోగ్యకరమైన వెజిటేబుల్ ఉప్మా తయారీ..

Dharmaraju Dhurishetty
Jul 14,2024
';

వెజిటేబుల్ ఉప్మాలో వివిధ రకాల కూరగాలు ఉంటాయి. కాబట్టి ఇది శరీరానికి బోలెడు లాభాలను అందిస్తాయి.

';

వెజిటేబుల్ ఉప్మా తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. దీంతో పాటు సులభంగా జీర్ణమవుతుంది.

';

ఈ ఉప్మాలో ఉండే గుణాలు మలబద్ధకాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది.

';

వెజిటేబుల్ ఉప్మాను మీరు కూడా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు ట్రై చేయండి.

';

కావలసిన పదార్థాలు: 200 గ్రాములు రవ్వ, 1 కప్పు బీన్స్, 2 ఉల్లిపాయలు, 1 టొమాటో, 1 క్యారెట్

';

కావలసిన పదార్థాలు: 1/2 అంగుళం అల్లం, 2 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చి మిరపకాయలు, 2 టేబుల్ స్పూన్లు పుదీనా ఆకులు, 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర

';

కావలసిన పదార్థాలు: 1/4 టీస్పూన్ జీలకర్ర, 1/4 టీస్పూన్ ఆవాలు, 1/4 టీస్పూన్ గరం మసాలా పొడి, 2 పలావ్ ఆకులు

';

కావలసిన పదార్థాలు: 2 యాలకులు, 4 లవంగాలు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, కొద్దిగా కరివేపాకు, రుచికి ఉప్పు, నూనె

';

తయారీ విధానం: ముందుగా ఈ ఉప్మాను తయారు చేయాలనుకుంటే, ఒక గిన్నెలో రవ్వ తీసుకుని బాగా వేయించుకోవాలి.

';

ఇలా రవ్వను దాదాపు 5 నిమిషాలు వేయించుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత అల్లం, యాలకులు, మిరపకాయలు, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.

';

ఆ తర్వాత మరో బౌల్‌ పెట్టుకుని నూనె వేసుకుని జీలకర్ర, పలావ్ ఆకులు, మెంతులు, మసాలా దినుసులు వేసి వేయించాలి.

';

తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్లు వేసి బాగా వేయించుకోవాల్సి ఉంటుంది.

';

పచ్చి బఠానీలు, ఉప్పు వేసి 2 నిమిషాలు వేయించాలి. రుబ్బిన మసాలా దినుసులు వేసి కాసేపు వేయించాలి.

';

ఆ తర్వాత టమాటో, గరం మసాలా కూడా వేసి బాగా కలపాలి. వేయించిన రవ్వను వేసి, అన్నీ కలిసేలా కలపాలి.

';

ఇందులో తగినన్ని నీటిని వేసుకుని కొద్ది నిమిషాలు ఉడికించి, కరివేపాకుతో గార్నిష్ చేసి వేడిగా వడ్డించాలి.

';

VIEW ALL

Read Next Story