ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో విటమిన్ డి లోపం వంటి సమస్యలు వస్తున్నాయి.
';
శరీరంలో విటమిన్ డి తగిన పరిమాణంలో లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.
';
చాలామందిలో విటమిన్ డి లోపం కారణంగా శరీరంలో క్యాల్షియం తగ్గి ఎముకల సమస్యలు వస్తున్నాయి. కొందరిలో బోలు ఎముకల వ్యాధులు వస్తే, మరికొంతమందిలో ఎముకలు మగ్గిపోతున్నాయి.
';
కొంతమందిలోనైతే ఎముకల పెరుగుదల కూడా తగ్గిపోతోంది. దీని కారణంగా అతి చిన్న వయసులోనే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
';
విటమిన్ డి లోపం కారణంగా కొంతమందిలో అవయవాల్లో మార్పులు కూడా వస్తాయి దీంతో పాటు అలసట, నొప్పులు వంటి సమస్యలు కూడా వచ్చే ఛాన్స్.
';
చాలామందిలో విటమిన్ డి లోపం కారణంగా శరీర బలహీనత సమస్యలు పెరిగిపోయి. అనేక రకాలైన లోక సమస్యలకు గురవుతున్నారు.
';
కొంతమందిలోనైతే ఈ డి విటమిన్ లోపంతో బాధపడుతున్న వారిలో ఉంటిపై సూది గుచ్చడం వల్ల ఏర్పడే నువ్వుల వంటి సమస్యలు కూడా వస్తున్నాయి.
';
విటమిన్ డి లోపం ఉంటే కొంతమందిలో జుట్టు రాలడం, దంతాల సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
';
చాలామందిలో విటమిన్ డి లోపం కారణంగా మానసిక స్థితి దెబ్బతింటుంది. దీనికి కారణంగా అతిగా ఆలోచించడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి.
';
విటమిన్ డి లోపం కారణంగా నిద్రలేమి సమస్యలు కూడా వస్తున్నాయి. అలాగే ఎక్కువసేపు మేల్కోవడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు.
';
ఇవే కాకుండా విటమిన్ డి లోపం కారణంగా మరెన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.