Washing Machine:

చిన్ని చిట్కాలతో 20 ఏళ్లయినా వాషింగ్‌ మెషీన్‌ పాడవదు

Ravi Kumar Sargam
Dec 27,2024
';

సమయం ఆదా

నేటి కాలంలో ప్రజలు సమయాన్ని ఆదా చేయడానికి వాషింగ్ మెషీన్‌లో దుస్తులను ఉతుకుతున్నారు. వేసుకునే బట్టలతోపాటు ఏ చిన్న ఉతుకుడు ఉన్న కూడా మెషిన్‌లో వేస్తున్నారు.

';

భద్రంగా ఉండాలంటే..

వాషింగ్‌ మెషీన్‌ భద్రంగా ఉండాలంటే.. కొన్నాళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంది.

';

ఇవి అస్సలు వేయొద్దు

మెషీన్‌లో కొన్ని బట్టలు అస్సులు ఉతకకూడదు. అవి వేస్తే మిషన్‌ దెబ్బతినడమే కాకుండా బట్టలు కూడా నాశనమవుతాయి.

';

రెయిన్‌కోట్‌లు

రెయిన్‌కోట్‌లు వాటర్‌ప్రూఫ్‌గా ఉంటాయి. ఇవి వాషింగ్ మెషిన్‌లో అస్సలు వేయరాదు. మిషన్‌తోపాటు రెయిన్‌ కోట్‌ పాడైపోతుంది.

';

సున్నితమైన బట్టలు

సున్నితమైన బట్టలు వేయరాదు. మిషన్‌లో వేసినప్పుడు అవి చిరగడంతోపాటు చిరిగినవి మెషీన్‌లో ఇరుక్కుంటాయి.

';

మొండి మరకలు

బట్టలు నూనె లేదా ఆల్కహాల్‌ మరకలు ఉంటే వాటిని వాషింగ్‌ మెషీన్‌లో ఉతకకూడదు.

';

ప్రత్యేక దుస్తులు

మహిళలు ప్రత్యేకంగా రూపొందించుకున్న మెషిన్‌లో వేయరాదు. వాటి రింగ్‌లు.. ముత్యాలు వంటి వస్తువులు మిషన్‌లో చిక్కుకుంటాయి.

';

ఉన్ని బట్టలు:

ఉన్ని బట్టలు మృదువుగా ఉంటాయి. వాటిని మిషన్‌లో వేస్తే దెబ్బతింటాయి.

';

VIEW ALL

Read Next Story