తయారీ విధానం: గుమ్మడికాయ విత్తనాలను ఒక బేకింగ్ షీట్‌లో వేసి, 175 డిగ్రీల సెల్సియస్‌కు వేడి చేసిన ఓవెన్‌లో 10-15 నిమిషాలు లేదా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాల్సి ఉంటుంది.
';
ఒక పెద్ద గిన్నెలో కూరగాయలుతో పాటు చిక్కుళ్ళు, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
';
ఒక చిన్న గిన్నెలో, ఆలివ్ నూనె, నిమ్మరసం, ఉప్పు, మిరియాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
';
కాల్చిన గుమ్మడికాయ విత్తనాలను కూరగాయల మిశ్రమంలో వేసి బాగా కలుపుకుని వెంటనే తినండి.