ఉదయాన్నే ఇది తాగితే 7 కేజీల బరువు తగ్గొచ్చు!

';

బరువు పెరగడం కారణంగా చాలా మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు.

';

చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది బరువు పెరగడంతో పాటు గుండెపోటు ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

';

బరువు పెరగడం కారణంగా చాలా మందిలో కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోతోంది. దీంతో ఇతర వ్యాధుల బారిన పడుతున్నారు.

';

ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా శరీర బరువును నియంత్రించుకోవడం మంచిది. లేకపోతే అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ఛాన్స్‌ ఉంది.

';

మీరు కూడా ఎంతో సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ రెమెడీతో సులభంగా బరువు తగ్గండి.

';

నిమ్మరసం తేనె శరీర బరువును తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.

';

కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసు గోరువెచ్చని నీరు (250ml), అర నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె

';

తయారీ విధానం: ముందుగా ఈ నిమ్మరసం తేనె నీరును తయారు చేసుకోవడానికి ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి.

';

ఆ తర్వాత ఇలా తీసుకున్న నీటిలో నిమ్మరం బాగా పిండుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఇందులో కావాల్సినంత తేనెను వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా తయారు చేసుకున్న రసాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు.

';

ఇలా ప్రతి రోజు నెల రోజుల పాటు తీసుకుంటే 7కిలో బరువు తగ్గే ఛాన్స్‌ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

VIEW ALL

Read Next Story