శరీరంలో కొవ్వు, బరువును కరిగించే గ్రీన్ పవర్ బూస్ట్ జ్యూస్‌ రెసిపీ..

Dharmaraju Dhurishetty
Jun 02,2024
';

ప్రతి రోజు గ్రీన్ పవర్ బూస్ట్ జ్యూస్‌ను తాగడం వల్ల శరీరానికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి.

';

ఈ జ్యూస్‌తో ఉండే ఆయుర్వేద గుణాలు శరీర బరువు తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

';

చెడు కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు గ్రీన్ పవర్ బూస్ట్ జ్యూస్‌ను తాగాల్సి ఉంటుంది.

';

బరువు, కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవాలనుకునేవారు ఈ జ్యూస్‌ను తాగాలనుకుంటున్నారా? ఇలా తయారు చేసుకోండి.

';

కావలసినవి: 1 కప్పు పాలకూర, 1/2 కప్పు సొరకాయ, 1/2 కప్పు యాపిల్, 1/2 అంగుళం అల్లం, 1/2 నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనె

';

తయారీ విధానం: ముందుగా పాలకూరను బాగా కడిగి నీరు లేకుండా ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత సొరకాయ, యాపిల్, అల్లం ముక్కలను కట్‌ చేసుకుని పాలకూరలో వేసుకోవాల్సి ఉంటుంది.

';

అన్ని పదార్థాలను జ్యూసర్‌లో వేసి, బాగా మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా గ్రైడ్‌ చేసుకుని నిమ్మరసం, తేనె కలిపి వెంటనే తాగండి.

';

VIEW ALL

Read Next Story