బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ రాగి జావ తప్పకుండా తాగండి.

Dharmaraju Dhurishetty
May 30,2024
';

రాగి జావ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.

';

రాగి జావ కావాల్సిన పదార్థాలు: రాగి పిండి - 1 కప్పు, నీళ్ళు - 3 కప్పులు, జీడిపప్పు - 10-12

';

కావాల్సిన పదార్థాలు: బెల్లం - 1 ముక్క (రుచికి తగినట్లు), యాలకుల పొడి - 1/4 స్పూన్, నెయ్యి - 1 టేబుల్ స్పూన్

';

తయారీ విధానం: ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకొని, 2 కప్పుల నీళ్ళు పోసి బాగా కలపాలి.

';

ముద్దలు లేకుండా మెత్తగా కలుపుకోని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఒక పాత్రలో 1 కప్పు నీళ్ళు పోసి బాగా మరిగించాల్సి ఉంటుంది.

';

నీరు మరిగిన తర్వాత, కలిపిన రాగి పిండి మిశ్రమాన్ని నెమ్మదిగా పోసి, గడ్డకట్టకుండా కలుపుతూ ఉండాలి.

';

మిశ్రమం చిక్కబడి, గంజిలా మారే వరకు బాగా ఉడికించాలి.

';

స్టవ్ ఆఫ్ చేసి, జీడిపప్పు, బెల్లం, యాలకుల పొడి కలపాలి.

';

చివరగా నెయ్యి వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story