ఎడారి ప్రాంతాలలో ఉండే ఒంటెలు నీళ్లు తాగకుండా నెలల పాటు ఉండగలవు.
నీళ్లలో ఎక్కువగా కన్పించే మొసళ్లు నీళ్లు, ఫుడ్ లేకుండా ఉంటాయంట..
కప్పలలో కొన్ని స్పెషల్ నిర్మాణాల వల్ల నీళ్లు, ఫుడ్ లేకుండా సజీవంగానే ఉంటాయి.
తాబేళ్లు కూడా ఆహారం, నీరు తీసుకోకుండానే బతుకుతాయంట.
నీళ్లలోను, భూమిపైన సంచరించే పాములు ఫుడ్, నీళ్లు తీసుకొకుండా ఉండగలవంట.
ఎలుగు బంట్ల శరీరంలో కొన్ని ప్రత్యేకమైన కొవ్వు నిల్వలు ఉంటాయి.
ఇళ్లలో కన్పించే స్పైడర్ లు కూడా నీళ్లు, ఫుడ్ లేకుండా ఉండగలవు.
మంచు ప్రాంతంలో కన్పించే పెంగ్విన్ లు కూడా వాటర్, ఫుడ్ లేకపోయిన ఉంటాయి.