ఇది రోజు ఉదయం తాగితే స్పీడ్‌గా బరువు తగ్గం ఖాయం..

';

నిమ్మ రసం తాగడం వల్ల జీర్ణక్రియ సులభంగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

';

ఈ రసంలో ఉండే గుణాలు శరీర రోగనిరోధక శక్తి కూడా సులభంగా పెంచుతాయి. దీంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది.

';

అలాగే ఇందులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

మీరు కూడా బరువు, కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి ఈ ప్రత్యేమైన నిమ్మ రసాన్ని తాగాలనుకుంటున్నారా?

';

నిమ్మరసానికి కావాల్సిన పదార్థాలు: 2 పెద్ద నిమ్మకాయలు, 2 కప్పుల నీరు, 1/2 టీస్పూన్ ఉప్పు, 2 టీస్పూన్స్‌ తేనే

';

తయారీ విధానం: ముందుగా ఈ రసాన్ని తయారు చేసుకోవడానికి నిమ్మకాయలను కట్ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా కట్‌ చేసుకుని ఒక గాజు గ్లాసులో నిమ్మరసం పిండు కోవాలి.

';

అందులోనే గోరు వెచ్చని నీటిని కలుపుకుని ఉప్పు, తేనే వేసి బాగా మిక్స్‌ చేయాల్సి ఉంటుంది.

';

ఇలా తయారు చేసుకున్న నిమ్మ రసాన్ని ప్రతి రోజు ఉదయం తాగితే స్పీడ్‌గా బరువు తగ్గుతారు.

';

VIEW ALL

Read Next Story