రోజు నెయ్యితినే వారిలో తెల్ల వెంట్రుకలు,నల్లగా మారిపోతాయి.
బీపీలెవల్స్, చాలా మందిలో నెయ్యి తినడం వల్ల అదుపులో ఉంటాయి.
శరీరంనుంచి వచ్చే దుర్వాసనను నెయ్యి దూరం చేస్తుంది.
దగ్గు, జలుబు వంటి సమస్యలకు కూడా నెయ్యి చెక్ పెడుతుంది.
వర్క్ ప్రెషర్ వంటి సమస్యల్ని దూరం చేస్తుంది.
ముఖానికి పెట్టుకుంటే.. ముత్యంలా మెరుస్తుంది.
నెయ్యి అనేది ముఖంలో మెరుపును తీసుకువస్తుంది.