ప్రస్తుతం సంపాదనలో పడిపోయి ఎక్కువ మంది యువత లేటు వయసులో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే వయసు మీద పడిన తరువాత పెళ్లి చేసుకుంటే అనేక ఇబ్బందులు ఎదరుయ్యే అవకాశం ఉంది.
లేటు వయసులో పెళ్లి చేసుకుంటే చాలా అడ్జస్ట్‌మెంట్ ఇబ్బందులు ఉంటాయి. అప్పటికే చాలా కాలంగా ఒంటరి జీవితానికి అలవాటు పడిపోవడంతో ఫ్యామిలీ లైఫ్ ఇబ్బందిగా అనిపించవ్చు.
లేటు పెళ్లిళ్లలో విడాకుల అవకాశం చాలా ఎక్కువ ఉందంటున్నారు. 30 ఏళ్ల తర్వాత ఎవరినీ అర్థం చేసుకునేంత సమయం ఉండదని.. ఎవరి కెరీర్‌లో వాళ్లు బిజీగా ఉంటారని చెబుతున్నారు.