Love Tips: ఎందుకు అమ్మాయిలు ముందు లవ్ ప్రపోజ్ చేయరు.. అసలు కారణం తెలుసా..!

';

ప్రేమను వ్యక్తపరచడంలో ఎక్కువగా అబ్బాయిలే ముందుంటారు. కానీ అమ్మాయిలు అంత ఈజీగా ముందు ప్రపోజ్ చేయరు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.

';

అమ్మాయిలకు ప్రపోజ్ చేసే అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

';

ముందు ప్రపోజ్ చేసి అబ్బాయి ఒప్పుకోకపోతే అమ్మాయిలు తట్టుకోలేరు. అందుకే తమ ప్రేమను మొదట వ్యక్తం చేయరు.

';

అంతేకాకుండా తాము ముందు ప్రపోజ్ చేస్తే తమ వాల్యూ తగ్గిపోతుందని అమ్మాయిలు ప్రేమ విషయాన్ని చెప్పరు.

';

అమ్మాయిలకు రిజెక్షన్ భయం ఎక్కువగా ఉంటుంది. ఈ భయంతోనే వారు ప్రపోజ్ చేసేందుకు ముందుకు రారు.

';

అలా అని అమ్మాయిలు తమ ప్రేమను వ్యక్తం చేయరని కాదు.. తమ పార్ట్‌నర్ కూడా ముందు చెప్పాలని కోరుకుంటారు.

';

అయితే ప్రస్తుతం మారుతున్న ట్రెండ్‌ తగినట్లు అమ్మాయిలే ముందు అబ్బాయిలకు ప్రపోజ్ చేస్తున్నారు.

';

VIEW ALL

Read Next Story