తులసీని దేవత చెట్టుగా చాలా మంది భావిస్తారు.
తులసీ చెట్టును పూజించేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి.
ప్రతిరోజు స్నానంచేసిన తర్వాతే తులసీని ముట్టుకొవాలి.
పీరియడ్స్ సమయంలో తులసీనిముట్టుకోకూడదు.
మురికి ప్రదేశాల్లో, డ్రైనేజీ వాటర్ లువెళ్లే చోట ఈ చెట్టును ఉంచకూడదు.
తులసీలో అనేక మెడిపిన్ గుణాలు ఉంటాయని చెబుతుంటారు.