Rats Repellents: ఎలుకలు ఎల్లప్పుడూ మీ ఇంటి దరిదాపుల్లోకి రావు ఈ 4 స్ప్రేలు చల్లండి..

Renuka Godugu
Aug 29,2024
';

పేపర్మెంట్ స్ప్రే

ఈ స్ప్రే తయారు చేసుకోవడానికి పుదీనా ఆకులను ఉపయోగించి చేయాలి దీంతో ఎలుకలు దూరంగా ఉంటాయి.

';

పుదినాకులను గ్రైండ్ చేసి ఒక స్ప్రే బాటిల్ లో నీళ్లు పోసుకుని తయారు చేయాలి ఎలుకలు ఉన్న ప్రదేశంలో ఈ పిచికారీని స్ప్రే చేయాలి.

';

పటిక..

పటికతో తయారు చేసే ఈ పిచికారీ ఎలుకలకు విషంలా పనిచేస్తుంది.

';

పడిక పొడిని తయారు చేసి లవంగం నూనె ఇందులో మిక్స్ చేసి పిచికారిలా ఎలుకలు తిరిగే ప్రదేశంలో చల్లాలి.

';

ఎండుమిర్చి లవంగం స్ప్రే..

ఈ స్ప్రేకు ఎండుమిర్చితో తయారు చేస్తారు ఇది ఎలుకలకు అస్సలు పడదు.

';

ఎండుమిర్చి, లవంగం పొడిని స్ప్రే బాటిల్ నీటిలో వేసి ఎలుకలు ఉన్న రంధ్రాల్లో చల్లాలి.

';

కర్పూరం స్ప్రే..

కర్పూరంతో తయారు చేయడం ఈ స్ప్రే తో ఎలుకలు దూరంగా ఉంటాయి పూజలో మాత్రమే కాదు ఎలుకలకు ఎఫెక్ట్ రెమెడీ కూడా పనిచేస్తాయి.

';

కర్పూరం పొడిని నేను స్ప్రే బాటిల్ వేసి ఎలుకలు తిరిగే ప్రదేశంలో చల్లాలి

';

VIEW ALL

Read Next Story