Woman Safety Things: లేడీస్.. ఈ 8 వస్తువులు మీ వద్ద ఎప్పటికీ ఉండాలి..

';

పర్సనల్ అలారం ఇది పోర్టబుల్ అలారం ఇది పెద్దగా సౌండ్ చేస్తుంది మీరు డేంజర్ లో ఉన్నప్పుడు ఇది నొక్కాలి

';

పెప్పర్ స్ప్రే కూడా మీ బ్యాగ్ లో ఎప్పటికీ అందుబాటులో ఉండాలి మీరు డేంజర్ లో ఉన్నప్పుడు అటాకర్స్‌ పై దాడి చేయాలి

';

స్టన్ గన్స్, కుబోటాన్స్ వంటి కిచెన్స్ కూడా మీ వద్ద ఉండాలి ఇవి సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎంతగానో సహాయపడతాయి గన్సు షాక్ ఇస్తాయి

';

ఎమర్జెన్సీ సమయంలో కొన్ని సురక్షితమైన యాప్స్ ఉంటాయి వీటి ద్వారా లొకేషన్ ని మీ బంధువులకు షేర్ చేయవచ్చు

';

ఫ్లాష్ లైట్ కూడా అందుబాటులో ఉంచుకోవాలి.

';

ఫస్ట్ ఎయిడ్ కిట్‌ బ్యాండేజ్ యాంటీసెప్టిక్ వైట్ స్క్రీన్ రిలీఫ్ కూడా హ్యాండ్ బ్యాగ్ లో ఉండాలి

';

అంతేకాదు మీకు సంబంధించిన పర్సనల్ ఐడెంటిఫికేషన్ వస్తువులను కూడా ఉంచుకోవాలి

';

ఓ పోర్టబుల్ చార్జర్ కూడా ఉండాలి ఫోన్ స్విచ్ ఆఫ్ కాకుండా ఉంటుంది

';

VIEW ALL

Read Next Story