Terrifying Well: ఆ అడవిలో ఏళ్ల తరబడి పురాతర బావి..అందులో ఏముందో చూస్తే ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం

';

ఏళ్ల తరబడి పురాతన బావి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి

';

ఓ అమెరికన్ యూట్యూబర్ ఇక్వాచిగర్ అడవిలో ఈ పురాతన బావిన కనుగొన్నాడు

';

ఈ బావిలోపల ఏముందో జనానికి చూపించే ప్రయత్నం చేశాడు

';

దీని కోసం ఇతను బావి లోపలకు గో ప్రో కెమేరాను పంపించాడు

';

బావి లోపలకు కెమేరా వెళ్లే కొద్దీ చిత్ర విచిత్రమైన వస్తువులు కన్పించసాగాయి

';

ఈ బావి చాలా ప్రాచీనమైన రాళ్లతో నిర్మించినదిగా తెలుస్తోంది. నిర్మాణ శైలి కూడా చాలా అద్భుతంగా ఉంది

';

కెమేరా నీళ్ల వరకూ వెళ్లగానే భయంకరమైన జంతువులు కన్పించసాగాయి

';

నీటిలో ఆ భయంకర జీవి మృతదేహం తేలుతూ కన్పించింది

';

ఇది ఏ జంతువనేది అంచనా కట్టడం కష్టమే

';

VIEW ALL

Read Next Story