పాములు ఉన్న ప్రదేశాలకు వెళ్లడానికి అస్సలు సాహాసం చేయరు.
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో పాములను పెంచుకుంటున్నారు.
షెట్ఫాల్ అనేగ్రామంలో పామలు స్వేచ్చగా తిరుగుతుంటాయి.
గ్రామస్థులు ఎవరు కూడా పాములకు పొరపాటున హనీ తలపెట్టరు.
ఇప్పటి వరకు ఎవరు కూడా అక్కడ పాముకాటుకు చనిపోలేదంట కూడా.
పెంపుడు జంతువుల్లాగా, ఇంట్లో పాములు కూడా తిరుగుతుంటాయి.
చిన్న పిల్లలు కూడా పాములను తమ మెడలో వేసుకుని ఆడుకుంటారు.
పాములు తమ గ్రామంలో ఉన్నడంను అక్కడి వారు ఎంతో పవిత్రంగా భావిస్తారంట.
పాములు తిరిగేందుకు ప్రత్యేకంగా ప్రతిఇంట్లో దేవస్థ అనే గది కూడా ఉంటుందంట.