ఫ్రిల్డ్ షార్క్ అనేతి ఆదిమంగా ఉండి, అత్యంత చీకటిలో మాత్రమే ఉంటుంది.
డంబో ఆక్టోపస్ కు చెవిలాంటి రెక్కలు కల్గి, సున్నితమైన కదలికలు కల్గి ఉంటుంది.
గోబ్లిన్ షార్క్ గులాబీ రంగులో ఉండి, పదునైన పళ్లతో ఎరను వేటాడుతుంది.
జెయింట్ ట్యూబ్ వార్మ్స్ ఇవి మనుగడ కోసం కీమో సింథసిస్ ను ఫాలోఅవుతాయి.
బ్లైండ్ ఫిష్ లు సముద్రపు అడుగు భాగంలో ఉంటాయి.
బ్లైండ్ కేవ్ ఫిష్ ముదురు ఎరుపులో ఉండి,మంచు, డిట్రెటస్ లను తింటుంది.
యాంగ్లర్ ఫిష్ ఇది సముద్రపు లోతులో ఉండి ఎరను ఆకర్శిస్తుంది.