Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?

';

Venomous Snakes:

మన దేశంలో ఎక్కువగా నాగుపాములు, కొండ చిలువలు మనకు కన్పిస్తుంటాయి.

';

Snakes Bite:

విషపూరీతమైన పాములు కాటువేస్తే మనిషి, కొన్ని నిముషాలలో చనిపోతాడు.

';

Python:

అదే కొండ చిలువ మాత్రం మనిషిని మొదట శరీరంను గట్టిగా చుట్టేసుకుంటుంది.

';

Russels:

రస్సెల్స్ వైపర్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటిగా భావిస్తారు.

';

cobra Snake:

భారతదేశంలో కనిపించే కొండచిలువ, వరల్డ్ లో రెండో అతిపెద్ద కొండ చిలువ

';

Indian Python:

భారతీయ కొండచిలువలు 20 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి.

';

Snake Skin:

రస్సెల్ వైపర్ చర్మం గరుకుగా ఉంటే పైథాన్ చర్మం నునుపుగా ఉంటుంది.

';

King Cobra:

కింగ్ కోబ్రాలు తమకన్న చిన్న పాములను తిని తమ ఆకలిని తీర్చుకుంటాయి

';

VIEW ALL

Read Next Story