/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879
English Title (For URL): 
Non veg food vs veg food here is which is good for health vn
Image: 
Add Story: 
Image: 
Title: 
Vegetarian food
Caption: 
ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలతో పాటు.. పండ్లు, పప్పులు చేకూరిస్తే అసలు మన వద్దకి ఆరోగ్య సమస్యలే రావు అని తెలిపారు.
Image: 
Title: 
Veg food benefits
Caption: 
అంతే కాదు వెజిటేరియన్ ఫుడ్ తినేవారిలో వృద్ధాప్యం.. ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది అని తెలిపారు.
Image: 
Title: 
Vegetarian food reduced stress
Caption: 
నాన్ వెజ్ తినే వాళ్ళతో పోలిస్తే.. వెజ్ ఫుడ్ తినేవారిలో.. కంగుబాటు, ఒత్తిడి తక్కువ అని పేర్కొన్నారు.
Image: 
Title: 
Vegetarian food reduced depression
Caption: 
మీరు విన్నది నిజమే.. డిప్రెషన్ తగ్గాలి అనుకుంటే వెజ్ ఫుడ్ మాత్రమే తినాలి అని..HCU పరిశోధకులు తమ అధ్యాయనాల్లో తెలిపారు.
Image: 
Title: 
Why to eat vegetarian food
Caption: 
ఈ మధ్యకాలంలో చాలామంది డిప్రెషన్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అది తప్పించుకోవాలంటే వెజ్ ఫుడ్ తింటే సరిపోతుందంట.
Image: 
Title: 
Non veg or veg
Caption: 
ముఖ్యంగా నాన్ వెజ్ తింటేనే బలం వస్తుంది అనుకునేవారు ఎంతోమంది. అయితే.. వెజ్ ఫుడ్ వల్ల..మరిన్ని లాభాలు ఉన్నాయి అంటున్నారు వైద్య నిపుణులు.
Image: 
Title: 
Non veg food vs veg food
Caption: 
చాలామంది వెజ్ ఫుడ్ కన్నా నాన్ వెజ్ ఫుడ్ మంచిద అనుకుంటూ ఉంటారు. అంతే కాదు నాన్ వెజ్ ఫుడ్ తినడం వల్ల..ఆరోగ్యంగా ఉండొచ్చు అనుకుంటారు.
Authored By: 
Vishnupriya Chowdhary