Ashada Masam 2024: ఆషాఢ మాసంలో చేయాల్సిన, చేయకూడని పనులేంటో తెలుసా?

Renuka Godugu
Jul 05,2024
';

ఆషాఢమాసం రోజు నుంచే చాతుర్మాసం ప్రారంభమవుతుంది.

';

ఈ కాలంలో శుభకార్యాలన్నీ నిలిపివేస్తారు.

';

ఆషాఢంలో ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతారు

';

ఆషాఢం అనారోగ్య కాలం అని కూడా పిలుస్తారు

';

ఈ సమయంలో వానాలు పడి నదుల్లో కలుషితం వల్ల జ్వరాలు వస్తాయి

';

అందుకే తెలంగాణలో బోనాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించి అమ్మవారికి భోజనం పెడతారు

';

ప్రవహించే నీటిలో అంటే నదులు, సముద్రాల్లో స్నానం చేయాలి

';

కొత్త కోడళ్లను పుట్టింటికి వెళ్లాలని పెద్దలు చెబుతారు.

';

కొత్తగా పనులు ఈ కాలంలో ప్రారంభించడం కూడా నిషిద్ధం.

';

VIEW ALL

Read Next Story