Ganesh Nimajjanam: గణేష్ నిమజ్జనం చేస్తున్నారా? ఈ ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి

Renuka Godugu
Sep 14,2024
';

గణేష్ నిమజ్జనం చేసే ముందు ఇంట్లో సుఖశాంతులు చేకూరాలని నమస్కరించాలి

';

ఏమైనా తప్పులు పూజలో దొర్లితే క్షమించమని వినాయకుని వేడుకోండి

';

ఇంట్లో గణేష్ ని పెట్టుకున్నప్పుడు ఇంటికి లోపలి వైపుగా ఆయన ముఖం ఉండాలి

';

గణేష్ నిమజ్జనానికి శుభ సమయం చూసుకోవాలి ముఖ్యంగా మూడు, ఐదు, ఏడు, పది రోజుల నిమజ్జనానికి శుభం

';

గణేష్ నిమజ్జనానికి ముందు గణపతికి హారతి ఇవ్వాలి

';

అంతేకాదు గణపతితో పాటు ఆయనకు సమర్పించిన పువ్వు పత్రీ ని కూడా నిమజ్జనం చేయాలి

';

గణేష్ నిమజ్జనం చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి

';


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

';

VIEW ALL

Read Next Story