Janmashtami 2024: శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి

';

కృష్ణ జన్మాష్టమి

సనాతన ధర్మంలో కృష్ణ జన్మాష్టమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు శ్రీకృష్ణుడిని పూజిస్తారు. కృష్ణ జన్మాష్టమి నాడు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

';

కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి 26 ఆగస్టు 2024 నాడు జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు ఈ రోజు జన్మించాడు. ఈ రోజు కృష్ణుడిని పూజించడం పవిత్రంగా భావిస్తారు.

';

కృష్ణ జన్మాష్టమి శుభ సమయం

భాద్రపద మాసంలో కృష్ణపక్ష అష్టమి ఆగస్టు 25వ తేదీ తెల్లవారుజామున 03.30గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఆగస్టు 26వ తేదీన ముగుస్తుంది.

';

కృష్ణ జన్మాష్టమి ఏం చేయకూడదు

కృష్ణ జన్మాష్టమి నాడు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అవేంటో చూద్దాం.

';

తులసి ఆకులు కోయకూడదు

జన్మాష్టమి నాడు పొరపాటున కూడా తులసి ఆకులను తెంపకూడదు. ఆకులను తెంపితే కృష్ణుడికి కోపం వస్తుంది.

';

వాడిపోయిన పూలను వాడకూడదు

కృష్ణ జన్మాష్టమి నాడు వాడిపోయిన పూలను పూజకు ఉపయోగించకూడదు. ఆ రోజు అగస్త్య పుష్పాన్ని సమర్పించాలి.

';

తామసిక పదార్థాలు తినకూడదు

జన్మాష్టమి రోజు తామసిక పదార్థాలకు దూరంగా ఉండాలి. సాత్విక ఆహారం మాత్రమే తినాలి.

';

నల్ల దుస్తులు ధరించకూడదు

జన్మాష్టమి రోజు నలుపు దుస్తులు ధరించకూడదు. పసుపు, లేదా గులాబీ రంగు దుస్తువులను ధరించాలి.

';

VIEW ALL

Read Next Story