Mahavir Jayanti 2024: మహవీర్ జయంతి.. వర్థమాన మహావీరుడి జీవితంలోని విశేషాలు..

';

Mahavir Jayanti 2024:

జైనులు మహావీర్ జయంతిని అనేది ఒక ముఖ్యమైన పండుగగా భావిస్తారు.

';

Vardhamana Mahavira:

ఈసారి మహావీర్ జయంతిని ఏప్రిల్ 21 న ఆదివారం జరుపుకుంటున్నాం

';

Jaina tradition:

మహావీరుడు క్రీపూ. 599లోపుట్టాడని శ్వేతాంబరులంటే, 615 అని దిగంబరులంటారు

';

Mahavir Family:

ఈయన రాజా సిద్దర్థ, రాణి త్రిషాదేవీలకు సంతానంగా జన్మించాడు.

';

Astrologers:

జ్యోతిష్యులు వర్ధమానుడి జాతకంచూసి గొప్పరాజు, గొప్ప తీర్థంకరుడు అవుతాడని చెప్తారు

';

Went To Forest:

౩౦ ఏళ్ల వయస్సులో వర్ధమానుడు తన రాజ్యం, కుటుంబం వదిలేసి అడవులకు వెళ్లిపొతాడు

';

Monk:

12 ఏళ్ల పాటు అడవుల్లో ఘోరంగా తపస్సును ఆచరించి,సన్యాస జీవనం గడుపుతాడు

';

Mahavir Life Lessons:

'అహింస', 'అస్తేయ', 'బ్రహ్మచార్య', 'సత్య', 'అపరిగ్రహ' మహవీరుడి బోధనలు.

';

VIEW ALL

Read Next Story