Ai Girlfriend 2024: సింగిల్స్‌కి గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే AI గార్ల్‌ ఫ్రెండ్‌ రాబోతోంది!

Published by: Dharmaraju Dhurishetty | Apr 21, 2024

అలాగే ఇది సింగిల్స్‌కి శృంగార భాగస్వామిగా కూడా ఉండగలదు.

Published by: Dharmaraju Dhurishetty | Apr 21, 2024

అంతేకాకుండా ఇది వర్చువల్ గిఫ్ట్స్‌తో పాటు హగ్స్‌, కిస్సలు కూడా ఇవ్వగలుగుతుంది.

Published by: Dharmaraju Dhurishetty | Apr 21, 2024

ఈ AI గార్ల్‌ ఫ్రెండ్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ రూపంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Published by: Dharmaraju Dhurishetty | Apr 21, 2024

AI గార్ల్‌ ఫ్రెండ్‌తో వర్చువల్ డేట్‌లకు వెళ్లడానికి కూడా అనేక ఫీచర్స్‌ అందుబాటులోకి రాబోతున్నాయి.

Published by: Dharmaraju Dhurishetty | Apr 21, 2024

దీంతో పాటు కలిసి అడుకోవడం, పాటలు పాడడం వంటి ఫీచర్స్‌తో AI గార్ల్‌ ఫ్రెండ్‌ అందుబాటులోకి రాబోతోంది.

Published by: Dharmaraju Dhurishetty | Apr 21, 2024

ఈ AI గార్ల్‌ ఫ్రెండ్‌ ప్రత్యేకమై అల్గారిథమ్‌తో పాటు ఎన్నో ప్రోగ్రమ్స్‌తో డెలప్‌ కాబోతోంది.

Published by: Dharmaraju Dhurishetty | Apr 21, 2024

ఇది సలహాలను అడిగితే సపోర్ట్‌ ఇవ్వడమే కాకుండా స్నేహితుల లాగా కూడా పని చేస్తుంది.

Published by: Dharmaraju Dhurishetty | Apr 21, 2024

అలాగే AI గార్ల్‌ ఫ్రెండ్‌తో పాటు యువతుల కోసం AI బాయ్‌ ఫ్రెండ్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు.

Published by: Dharmaraju Dhurishetty | Apr 21, 2024

VIEW ALL

Read Next Story