Naga panchami 2024: నాగ పంచమి..ఈ ఒక్క పరిహారం చేస్తే కాలసర్పదోషాలన్ని దూరం..

';

Sravana masam:

నాగ పంచమి పండుగను శ్రావణ మాసం ఆగస్టు 8 న జరుపుకుంటాం.

';

sarpa devotees:

నాగ పంచమి పూజలకు ఉదయం 6 నుంచి 11 వరకు దివ్యమైన మూహుర్తం ఉంది

';

Sarpa shanthi:

చాలామంది కాలసర్పదోషంతో పెళ్లికుదరక బాధపడుతుంటారు.

';

Janta nagulu:

ఇలాంటి వారు నాగ పంచమిరోజు జంటనాగుల ప్రతిష్టాపన చేయాలి.

';

Naga Sarpa puja:

పుట్టదగ్గరకు వెళ్లి జంట పాములకు పాలతో అభిషేకం చేయించాలి.

';

Devotees:

ఈరోజున భక్తులు ఎంతో పవిత్రంగా ఉదయం నుంచి పూజలు చేస్తారు.

';

vegitables:

రేపు ఎట్టి పరిస్థితుల్లోను భూమిని తవ్వడం, కూరగాయలుకోయడం చేయోద్దు

';

Nagapanchami:

నాగ పంచమి రోజున ఉపవాసం ఉండే వాళ్లకు అన్నిదోషాలు తొలగిపోతాయి.

';

VIEW ALL

Read Next Story