Sri Rama Navami 2024: శ్రీరామనవమి రోజున ఈ పనులు చేస్తే మీ ఇంట్లో డబ్బే డబ్బు..

';

Sri Rama Navami 2024:

మన దేశంలో శ్రీరామ నవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

';

Lord Rama:

శ్రీరాముడు చైత్రశుధ్దనవమి రోజున పునర్వసు నక్షత్రంలో జన్మించాడు.

';

Rama kalyanam:

శ్రీ రామ నవమి రోజున చాలా చోట్ల రామయ్యకు కళ్యాణాలు కూడా జరిపిస్తుంటారు

';

Rama navami celebrations:

రామనవమి రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే మన ఇంట్లో సమస్యలన్ని దూరమైపోతాయి

';

Astro tips:

శ్రీరామ నవమి రోజున రాముల వారికి బెల్లం, పానకం తప్పకుండా సమర్పించాలి

';

Money Problems:

ఇలా చేస్తే మన జీవితంలో డబ్బులకు ఎప్పుడు కూడా లోటుండదు.

';

Rice Remedies:

రామనవమి రోజున ఎర్రటి బట్టలో ఒక పొక, గుప్పెడుబియ్యం,పసుపు కొమ్మువేయాలి

';

Locker Place:

దీన్ని గట్టిగా ముడికట్టి బీరువాలో డబ్బులు ఉంచే లాకర్ లో పెట్టాలి

';

Gold:

శ్రీరామ నవమిరోజు గురివింద గింజంత బంగారం ఐన కొనుగోలు చేయాలి

';

VIEW ALL

Read Next Story