శ్రావణంలో శివుడిని ఎంతో భక్తితో పూజించుకుంటారు.
మనం శివారాధన చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి.
శివుడ్ని ఆరాధించేటప్పుడు పత్రి, చెంబెడు నీళ్లు వేస్తేఆయన అనుగ్రహిస్తాడంటా
శివుడికి ఎట్టి పరిస్థితుల్లోను తులసీని పెట్టకూడదు..
శివుడి పూజలో పసుపు ను, కుంకుమను వాడొద్దు.భస్మం ఉపయోగించాలి.
శిడుడికి అభిషేకం చేసేటప్పుడు రాగి చెంబులో నీళ్లు వాడరాదు.