Neeraj Chopra: ఒలింపిక్స్ ఛాంపియన్ నీరజ్ చోప్రా గురించి ఎవరికీ తెలియని 7 ఆసక్తి కలిగించే నిజాలు

Published by: Md. Abdul Rehaman | Aug 06, 2024

అథ్లెట్‌గా కాకుండా నీరజ్ చోప్రా భారతీయ ఆర్మీలో జూనియర్ కమీషన్డ్ అధికారిగా పనిచేశాడు. అతని హోదా నాయబ్ సుబేదార్

Published by: Md. Abdul Rehaman | Aug 06, 2024

టోక్యో ఒలింపిక్స్ పసిడి పతకం సాధించినందుకు గానూ 2022లో కేంద్ర ప్రభుత్వం అతడిని పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది

Published by: Md. Abdul Rehaman | Aug 06, 2024

నీరజ్ చోప్రా నిక్ నేమ్ సర్పంచ్ అంటే గ్రామ పెద్ద. అతని తండ్రి బహుమతిగా ఇచ్చిన కొత్త కుర్తా ధరించి కళాశాలకు వెళ్లినప్పుడు నిక్ నేమ్ వచ్చింది

Published by: Md. Abdul Rehaman | Aug 06, 2024

టోక్యో ఒలింపిక్స్ పసిడి విజేత నీరజ్ చోప్రా చండీగఢ్ డీఏవీ కళాశాలలో చదివాడు. కానీ ఇండియన్ ఆర్మీలో చేరడంతో కాలేజ్ చదువు వదిలేశాడు. ఇప్పడు బ్యాచెలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ చేస్తున్నాడు.

Published by: Md. Abdul Rehaman | Aug 06, 2024

ఇంతకీ నీరజ్ చోప్రా హైట్ ఎంతో తెలుసా 6 అడుగులు. అంటే 182 సెంటీమీటర్లు

Published by: Md. Abdul Rehaman | Aug 06, 2024

VIEW ALL

Read Next Story