T20 World Cup

టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. ఐర్లాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ సాధించాడు.

';

Rohit Sharma

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ టీ20ల్లో 4 వేల పరుగుల మైలు రాయిని పూర్తి చేశాడు. కోహ్లీ, బాబర్ అజామ్ ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

';

Rohit Sharma T20 World Cup Runs

టీ20 ప్రపంచకప్‌ 1000 పరుగుల పూర్తి చేశాడు. కోహ్లి, జయవర్ధనే తరువాత ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

';

Rohit Sharma News

ఇక ఇంటర్నెషనల్ క్రికెట్‌ 600 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

';

India Vs Ireland

టీ20ల్లో‌ అత్యంత వేగంగా 4 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

';

Rohit Sharma Records

టీ20 ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ శర్మకు పదో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

';

Rohit Sharma T20I Runs

ఐర్లాండ్‌పై విజయంతో భారత్ తరఫున అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

';

T20 World Cup Updates

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తర్వాత 300 విజయాలు సాధించిన మూడో ఆటగాడి రోహిత్ శర్మ నిలిచాడు.

';

Rohit Sharma

టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ టీ20లో అత్యధిక స్కోరు 50+ నమోదు చేశాడు. దీంతో పాటు అత్యధిక అర్ధశతకాలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు.

';

VIEW ALL

Read Next Story