శ్రీలంక, మయన్మార్ సహా ప్రపంచంలో పేరు మార్చుకున్న 10 దేశాలు ఇవే..

';

సిలోన్ - శ్రీలంక

1972లో దేశం గణతంత్ర రాజ్యంగా మారడంతో అప్పటి వరకు బ్రిటిష్ వాళ్లు పెట్టిన సిలోన్ పేరు శ్రీలంకగా మార్చబడింది.

';

బర్మా - మయన్మార్

1989లో బర్మాగా కొనసాగిన ఈ దేశం పేరు జాతి సమూహాలు, సంస్కృతులను ప్రతిబింబించేలా ఈ దేశానికి మయన్మార్ గా మార్చారు.

';

టర్కీ - తుర్కియే

2021లో టర్కీ స్థానిక భాష, వారసత్వాన్ని ప్రతిబింబించేలా దాని అధికారిక పేరును తుర్కియాగా మార్చింది.

';

హాలండ్ - నెదర్లాండ్స్

2020 వరకు హాలండ్ గా ఉన్న ఈ దేశం పేరును సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నెదర్లాండ్స్ గా పేరు మార్చారు.

';

పర్షియా - ఇరాన్

ఒకప్పడు పర్షియాగా ఉన్న దేశం పేరు 1935లో ఇరాన్ గా మార్చారు.

';

సియామ్ - థాయ్ లాండ్

1939 వరకు సియామ్ ఉన్న పేరును స్వేచ్ఛా భూమి అర్ధం వచ్చేలా థాయ్ లాండ్ గా మార్చారు.

';

చెకోస్లోవేకియా - చెక్ రిపబ్లిక్ మరియు స్లోవేకియా

1993లో చెకోస్లోవేకియా పేరును చెక్ రిపబ్లిక్ మరియు స్లోవేకియాగా మార్చారు.

';

స్వాజిలాండ్ - ఎస్వతిని

2018లో స్వాజిలాండ్ గా పేరును ఆ దేవ 50వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వదేశి వారసత్వానికి గుర్తుగా ఎస్పతినిగా మార్చారు.

';

జైర్ - డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో

జైర్ - డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 1997లో ఆ దేశ వారసత్వాన్ని గుర్తుకు తెచ్చేలా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోగా మార్చారు.

';

కేప్ వెర్డే - రిపబ్లిక్ ఆఫ్ కాబో వెర్డే

కేప్ వెర్డే - రిపబ్లిక్ ఆఫ్ కాబో వెర్డే గా 2013లో అధికారికంగా ఆ దేశ పేరు మార్చబడింది.

';

VIEW ALL

Read Next Story