Car: మీ ఫేవరేట్ కారు ఏ మెటీరియల్‎తో తయారు చేస్తారో తెలుసా?

Bhoomi
Sep 09,2024
';

కారు వెలుపలి భాగం

అందంగా కనిపించే కారు బయటి భాగం, బాడీ ఉక్కు, అల్యూమినియంతో తయారు చేస్తారు.

';

లోపలి భాగం

కారు లోపలి భాగం కొన్ని బాహ్య భాగాలు ప్లాస్టిక్ తో తయారు చేస్తారు.

';

కారు విండోస్

కారు కిటికీలు, విండ్ షీల్ట్స్ కోసం స్ట్రాంగ్ గాజును ఉపయోగిస్తారు.

';

టైర్లు

టైర్లను రబ్బరు, సీలాంట్స్ ను ఉపయోగిస్తారు.

';

సీట్లు

సీట్ల, లోపలి భాగాన్ని సౌకర్యవంతంగా ఉండేందుకు లెదర్ లేదా ఫ్యాబ్రిక్ తో తయారు చేస్తారు.

';

ఎలక్ట్రానిక్ సిస్టమ్స్

ఇన్ఫోటైన్ మెంట్, సెన్సార్ ల వంటి కారు ఎలక్ట్రానిక్ సిస్టమస్స్ ను పలు ఎలక్ట్రానిక్ పార్ట్స్ తో డిజైన్ చేస్తారు.

';

ఇంజన్

కారు ఇంజన్ ఐరన్, అల్యూమినియం, ఉక్కుతో తయారు చేస్తారు.కారు బాడీకి పెయింట్ ఉపయోగిస్తారు. ఫ

';

ఫైబర్ గ్లాస్

కారుకు ఫైబర్ తో తయారు చేసిన గ్లాసును ఉపయోగిస్తారు. స్ట్రీరింగ్ వీల్ వంటి కొన్ని తేలికపాటి, స్ట్రాంగ్ పార్ట్స్ మెగ్నీషియంతో తయారు చేస్తారు.

';

వైరింగ్

కారు లోని భాగాల్లో ఉపయోగించి వైరింగ్ విద్యుత్ కనెక్షన్లలో రాగి ఉపయోగిస్తారు. ఇలా వీటిన్నింటితో అందమైన మీ ఫేవరేట్ కారు డిజైన్ అవుతుంది. వీటన్నింటి వెనక ఒక కార్మికుడి ఫలితం ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story