Shaik Hasina Education

దేశంలో నెలకొన్న తీవ్ర సంక్షోభం, ఉద్రిక్త పరిస్థితులతో ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకు ఆశ్రయం కోసం వచ్చారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. సుదీర్ఘకాలం దేశానికి ప్రదానిగా చేసిన ఈమె విద్యార్ఙతలేంటో తెలుసా

Md. Abdul Rehaman
Aug 05,2024
';

బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి

బంగ్లాదేశ్‌లో అధికారం మారిపోయింది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి ఇండియాకు ఆశ్రయం కోసం వచ్చేశారు. ఆర్మీ పాలనలో దేశం వెళ్లింది

';

సుదీర్ఘ కాలం ప్రధాని

బంగ్లాదేశ్‌లో ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసింది షేక్ హసీనా. ఈమె ఏం చదువుకున్నారంటే

';

ప్రైమరీ స్కూల్

షేక్ హసీనా ప్రైమరీ విద్యను తుంగీపురా గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో పూర్తి చేశారు.

';

షేర్ ఎ బంగ్లా గర్ల్స్ స్కూల్

ఆ తరువాత షేక్ హసీనా కుటుంబం ఢాకాకు వలసవెళ్లింది. అక్కడున్న షేర్ ఎ బంగ్లా గర్ల్స్ స్కూల్, కళాశాలలో తదుపరి హైస్కూల్, కాలేజ్ విద్య అభ్యసించారు

';

మాధ్యమిక విద్య

అజీమ్ పూర్ గర్ల్స్ హైస్కూల్‌లో మాధ్యమిక విద్యను అభ్యసించారు

';

ఈడెన్ కాలేజ్ యూనివర్శిటీ

షేక్ హసీనా హిందీ, బంగ్లా, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యురాలు. గ్రాడ్యుయేషన్ ఢాకా యూనివర్శిటీకు చెందిన ఈడెన్ యూనివర్శిటీలో పూర్తయింది.

';

బెంగాలీ సాహిత్యం

షేక్ హసీనా ఢాకా యూనివర్శిటీ నుంచి బెంగాలీ లిటరేచర్ పూర్తి చేశారు. ఈ క్రమంలో రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేవారు

';

విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలు

1966 నుంచి 1997 మధ్య కాలంలో ఈడెన్ కాలేజ్ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. బంగ్లాదేశ్ చరిత్రలో ఎక్కువకాలం విద్యార్థి యూనియన్ నేతగా ఉండటం ఈమెకే చెల్లింది

';

VIEW ALL

Read Next Story