మొక్కలు లేదా వివిధ రకాల జంతువుల పెంపకం గురించి వింటుంటాం. మీరెక్కడైనా పాముల పెంపకం లేదా పాముల వ్యవసాయం గురించి విన్నారా,,. నిజమే మరి...పాముల వ్యవసాయమే. 30 లక్షల వరకూ తాచుపాములు జన్మిస్తుంటాయి.

';


ప్రపంచంలో పాముల్ని పూజించే ఏకైక దేశం భారతదేశమే

';


భారతదేశంలో నాగ పంచమి రోజున పాముల్ని పూజిస్తారు

';


అసలు ప్రపంచంలో పాముల్ని పెంచే లేదా పాముల వ్యవసాయం చేసే దేశం కూడా ఉందని మీకు తెలుసా

';


వైపర్, ర్యాటిల్ స్నేక్, కింగ్ కోబ్రా వంటి అత్యంత విషపూరితమైన పాములు జన్మిస్తుంటాయి అక్కడ

';


ఈ ప్రాంతంలో దాదాపుగా 30 లక్షలకుపైగా పాముల ఫార్మింగ్ జరుగుతుంటుంది

';


అత్యంత ప్రమాదకరమైన ఈ పాముల వ్యవసాయం మరెక్కడో కాదు చైనాలో జరుగుతోంది

';


చైనాలో పాముల్ని గాజు, చెక్కతో చేసిన చిన్న చిన్న పెట్టెల్లో పెంచుతుంటారు

';


పాముల విషం చాలా వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తుంటారు

';

VIEW ALL

Read Next Story