2024లో బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాలు ఇవే..

';

స్త్రీ 2

స్త్రీ 2 మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

';

ఫైటర్

హృతిక్ రోషన్ ‘ఫైటర్’ మూవీ ఫస్ట్ డే రూ. 35 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

';

బడే మియా చోటే మియా

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన ‘బడే మియా ఛోటే మియా’ సినిమా తొలి రోజు రూ. 31 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

';

షైతాన్

అజయ్ దేవగణ్, మాధవన్ హీరోలుగా నటించిన ‘షైతాన్’ మూవీ తొలి రోజు రూ. 21.50 కోట్లు రాబట్టింది.

';

క్రూ

టబు, కరీనా కపూర్, కృతి సనన్ హీరోయిన్స్ నటించిన ‘క్రూ’ మూవీ తొలి రోజు రూ. రూ. 19 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

';

బ్యాడ్ న్యూజ్

విక్కీ కౌశల్, తృప్తి డిమ్రీ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘బ్యాడ్ న్యూజ్’ సినిమా రూ. 14 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

';

తేరీ బాతోంమే ఐసా ఉల్జా జియా

తేరీ బాతోంమే ఐసా ఉల్జా జియా మూవీ తొలి రోజు రూ. 13.50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

';

మైదాన్

అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ‘మైదాన్’ తొలి రోజు రూ. 10.40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

';

VIEW ALL

Read Next Story