బాలీవుడ్ లో నిజ జీవితగాథలతో తెరకెక్కిన అత్యుత్తమ దేశభక్తి చిత్రాలు..
1971 భారత్ పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘బోర్డర్’. ఈ సినిమా బాలీవుడ్ లో తెరకెక్కిన అత్యుత్తమ దేశ భక్తి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యూరీ - ది సర్జికల్ స్ట్రైక్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. మన దేశంలో పాకిస్థాన్ ఉగ్రమూకలు జరిపిన దాడి నేపథ్యంలో మన దేశ సైనికులు సరిహద్దులు దాటి అక్కడ ఉగ్ర మూకలను 2016లో
1897లో 36వ బ్రిటిష్ సిక్కు రెజిమెంట్ కు చెందిన 21 సిక్కు సైనికులు .. 10 వేల అఫ్షన్ సైనికులను సారాగర్హి దగ్గర ఎలా ఓడించారనే నేపథ్యంలో ఈ సినిమా నరనరాన దేశభక్తిని ప్రేరేపిస్తోంది.
రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో అజయ్ దేవ్ గణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’. ఈ సినిమా హిందీలో వచ్చిన అత్యుత్తమ స్వాతంత్య్ర పోరాట చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
ఆమీర్ ఖాన్ ముఖ్యపాత్రలో స్వాతంత్ర్య సమరయోధు డాక్యుమెంటరీలో ఉన్న పాత్రల ద్వారా ప్రేరణ పొందిన చిత్రం ‘రంగ్ దే బసంతి’. ఈ సినిమా అత్యుత్తమ దేశ భక్తి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
బ్రిటిష్ వలస పాలన కాలంలో ఉన్న ఓ భారతీయ గ్రామం వాళ్లు కరువు కారణంగా పన్ను కట్టలేకపోతారు. ఈ నేపథ్యంలో బ్రిటిష్ వారితో ఆ గ్రామ ప్రజులు క్రికెట్ ఆడి ఓడిస్తే పన్ను రద్దు చేస్తామంటారు. ఈ క్రమంలో గ్రామ ప్రజలు ఎలా బ్రిటిష్ వారిని క్రికెట్ లో మట్టికర
కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి దేశ భక్తి చిత్రంగా నిలిచిపోయింది. రూపొందించబడింది.
జలివాలాభాగ్ ఉదంతంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. దాని వెనక జనరల్ డయ్యర్ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఆ ఘాతుకాన్ని చిన్నపుడు చూసిన సర్ధార్ ఉదమ్ సింగ్.. ఆ తర్వాత పెరిగి పెద్దై ఎలా జరనల్ డయ్యర్ ను ఎలా అంతం మొందించడానే కథాంశంతో తెరెక్కింది.
ఈ చిత్రాన్ని మన దేశానికి తొలి మేజర్ జనరల్ సామ్ మానెక్ షా జీవితం ఆధారంగా తెరకెక్కించారు. అప్పట్లో మన దేశాన్ని ఆర్మీ అత్యున్నత అధికారిగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించారనేది ఎంతో ఆసక్తి కరంగా తెరకెక్కించారు.
1971 భారత్ - పాకిస్థాన యుద్ద నేపథ్యంలో PNS ఘాజీ సబ్ మెరైన్ ను మన దేశ నేవి ఎలా అడ్డుకున్నారనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఉత్తమ దేశభక్తి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.