Stress Relief Coffee

కాఫీ తాగకుండా ఎంతోమందికి.. రోజు ప్రారంభం అవ్వదు. కానీ అలాంటి కాఫీ ని కూడా ఆరోగ్యకరంగా చేసుకోవచ్చని మీకు తెలుసా..? అయితే ఈ రాగి కాఫీ ఒకసారి ట్రై చేయండి..

Vishnupriya Chowdhary
Aug 13,2024
';

Ragi Coffee

ఒక గిన్నెలో ఒకతున్నారు కప్పు నీళ్లు పోసుకుని.. గోరువెచ్చగా అయ్యాక ఒక చెంచా రాగి పిండి కలుపుకొని రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.

';

Healthy Coffee

సగం టేబుల్స్ స్పూన్ యాలకుల పొడి, కొంచెం కాఫీ పొడి, పాలు కూడా పోసుకోవాలి.

';

Healthy Ragi Coffee

రెండు నిమిషాల పాటు ఇవన్నీ ఉడికిన తరువాత.. రుచికి సరిపడా చక్కెర లేదా బెల్లం పొడి కలుపుకోవాలి.

';

Instant Ragi Coffee Preparation

అంటే ఎంతో రుచికరమైన రాగి కాఫీ రెడీ. ఈ కాఫీ ని ఇంకొంచెం సులభంగా చేసుకోవాలి అనుకుంటే.. ముందుగానే రాగి పిండిలో కాఫీ పొడి, పంచదార, యాలకుల పొడి కలిపి మిక్సీ చేసుకొని జారులో పెట్టుకోవచ్చు.

';

Ragi Coffee Benefits

కావలసినప్పుడు నీళ్లల్లో ఈ పొడిని చెంచాడు వేసుకొని.. ఉడికించి పాలు పోసుకుంటే రాగి కాఫీ రెడీ..

';

VIEW ALL

Read Next Story