పోలీసులపైన సీరియస్ అయిన నటి నివేతా పేతురాయ్..

';

Nivetha pethuraj:

నటి నివేతా పేతురాజ్ అనేక తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

';

Nivetha pethuraj in news:

ఈ ముద్దు గుమ్మ తెలుగుతోపాటు, తమిళం వంటి అనేక భాషల్లో మూవీస్ చేస్తున్నారు

';

nivitha pethuraj movies:

విశ్వక్ సేన్ తో నటించిన పాగల్, ధమ్కీ మూవీలతో మంచి గుర్తింపు వచ్చింది.

';

tollywood:

తెలుగులో... బ్రోచేవారెవరురా, చిత్రలహారి, అల.. వైకుంఠపురంలో మూవీస్ లో నటించారు

';

viral video:

నటి నివేతా కు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తుంది.

';

Police checking:

నటి నివేతా కారును పోలీసులు ఆపి తనిఖీ చేయడం ఆ వీడియోలో కన్పిస్తుంది.

';

nivetha pethuraj serious:

ఈ నేపథ్యంలో పోలీసులు నటి నివేతా కారు డిక్కీ ఓపెన్ చేయాలని అడుగుతారు.

';

nivetha hot:

ఓపెన్ చేయనని, తన పరువుకు సంబంధించిన మ్యాటర్ అంటూ మండి పడుతుంది

';

Nivetha comments:

అంతటితో ఆగకుండా వీడియో రికార్డు చేస్తున్న పోలీసుల మీద దాడికి ప్రయత్నించింది.

';

VIEW ALL

Read Next Story