దానిమ్మలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తాయి.
దానిమ్మ జ్యూస్ తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. దీంతో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
దానిమ్మ రసంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఆర్థరైటీస్ , డయాబెటిస్, కేన్సర్ నుంచి దూరంగా ఉంచుతాయి.
దానిమ్మ రసం జీర్ణసమస్యలకు సహజసిద్ధమైన రెమిడీ.
దానిమ్మ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.
దానిమ్మ రసంలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ వల్ల కేన్సర్ సెల్స్ పెరగకుండా చెక్ పెడతాయి.
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి ఇవి చర్మ ఆరోగ్యానికి మంచివి.
వయస్సు పెరుగుతున్నా కొద్దీ వచ్చే అల్జీమర్స్ సమస్య రాకుండా నివారిస్తుంది దానిమ్మ.