Diabetes Control Tips: డయాబెటిస్ నియంత్రించేందుకు కిచెన్‌లో లభించే ఈ 4 పదార్ధాలు చాలు

Md. Abdul Rehaman
Sep 28,2024
';

చెడు ఆహారపు అలవాట్లు

చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా డయాబెటిస్ ప్రధాన సమస్యగా మారుతోంది

';

డయాబెటిస్ నియంత్రణ

డయాబెటిస్‌ను వేళ్లతో సహా తొలగించలేం. హెల్తీ డైట్, హెల్తీ లైఫ్‌స్టైల్ ఉంటే నియంత్రించవచ్చు

';


డయాబెటిస్ నియంత్రించేందుకు ఈ 4 పదార్ధాలు అవసరం. బ్లడ్ షుగర్ నియంత్రించేందుకు ఇవి దివ్యౌషధాలే

';

మెంతులు

మెంతుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ అద్భుతంగా నియంత్రణలో ఉంటుంది

';

పసుపు

పసుపులో కర్‌క్యూమిన్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ నియంత్రించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. ఉదయం వేళ పరగడుపున గోరు వెచ్చని నీటిలో పసుపు కలిపి తాగితే చాలా మంచిది.

';

దాల్చిన చెక్క

దాల్చినచెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువ. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రించేందుకు ఉపయోగపడతాయి.

';

లవంగం

ఇందులో ఉంటే యాంటీ సెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అద్బుతంగా తగ్గిస్తాయి. రోజూ 1-2 లవంగాలు తింటే సరిపోతుంది

';

VIEW ALL

Read Next Story